ఎర్ర మిరపకాయలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రెడ్ చిల్లీకి శరీరంలో వాపు, నొప్పిని తగ్గించే గుణం ఉంటుంది. జలుబు సమయంలో ఎర్ర మిరపకాయతో చేసిన పచ్చడి తింటే ఉపశమనం లభిస్తుంది. బరువు తగ్గడంలో ఎర్ర మిర్చి సాయపడుతుంది. తగిన మోతాదులో ఎండు మిర్చి పొడి గుండెకు మేలు చేస్తుంది. చర్మం, జుట్టుకు మేలు చేస్తుంది. ఎండు మిర్చి బీపీ స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది.