భారత్ ఓటమిని అపహాస్యం చేస్తూ పోస్ట్ చేసిన ఓ పాకిస్థానీ నెటిజన్‌కు హర్షా భోగ్లే కౌంటర్ ఇచ్చారు. 'మీ మూడ్ బాగోలేకపోతే.. ఏయూఎస్ చేతిలో గాయపడిన భారత క్రికెటర్ల ఆటను ఆస్వాదించండి' అంటూ 36 పరుగుల వీడియోను ట్వీట్ చేశాడు. దీనిపై భోగ్లే స్పందిస్తూ.. 'ఒకరి కష్టాలను చూసి నవ్వుకునే రోజులను ముగించండి. మీరు ఇలాగే కొనసాగితే, మీరు మీ లక్ష్యాలను చేరుకోలేరు. ఇంకొంచెం ఆలోచించండి మాట్లాడండి అని తెలిపారు.