ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరగా బరువు తగ్గాలంటే.. ఈ జ్యూస్‌లు..

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Dec 12, 2023, 02:45 PM

ఈ రోజుల్లో అధిక బరువు తగ్గించుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, అవన్ని విఫలం కావడంతో బాధపడుతుంటారు. అయితే ఈ ఐదు రకాల జ్యూసులు తాగితే మాత్రం బరువు తగ్గడం ఖాయమంటున్నారు వైద్యులు. ప్రతిరోజూ ఉదయాన్నే కాఫీకి బదులుగా గోధుమ గడ్డి జ్యూస్ తాగాలి. కరివేపాకు కూరల్లో కాకుండా డైరెక్ట్‌గా జ్యూస్ చేసుకుని తాగాలి. బీట్రూట్, రెండు క్యారెట్లు కలిపి జ్యూస్‌లా తీసుకోవాలి. పుచ్చకాయ, బొప్పాయి జ్యూస్ తాగాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com