బంజారాహిల్స్ రోడ్డు నం. 14 లోని వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఈనెల 17 నుంచి ధనుర్మాసం మహోత్సవాలు ప్రారంభం కానున్నట్లు దేవాదాయ, ధర్మాదాయశాఖ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఉత్సవాలు 2024 జనవరి 14 వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఆదివారం తెల్లవారు జామున 4. 30 గంటలకు తిరుప్పావై ప్రవచనంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa