ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నొప్పిని తగ్గించే ఇంటి చిట్కాలు

Health beauty |  Suryaa Desk  | Published : Sat, Dec 23, 2023, 11:11 AM

మనకి కొన్నిసార్లు విపరీతమైన బాడీ పెయిన్స్, కడుపు నొప్పి, తలనొప్పి వస్తుంటాయి. అవి తగ్గించేందుకు పెయిన్ కిల్లర్స్ వాడుతుంటాం. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చె అవకాశం ఉంది. వాటికి బదులు కొన్ని సహజ పద్దతులు ఫాలో అవ్వొచ్చు. అల్లంని మెత్తగా చేసి అందులో పసుపు కలిపి తీసుకోవాలి. దీని వల్ల యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు సహజ నొప్పి నివారణిగా పనిచేస్తాయి. కోల్డ్ కంప్రెస్ ను వాడటం వల్ల ఎఫెక్టివ్ గా నొప్పి, వాపు తగ్గుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com