ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

sports |  Suryaa Desk  | Published : Tue, Jan 02, 2024, 10:53 AM

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.22గంటల సమయంలో సెన్సెక్స్ 130 పాయింట్లు కోల్పోయి 72,141 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 25పాయింట్లు కుంగి 21,716 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్-30 సూచీలో నెస్లే ఇండియా, టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్, టైటన్, టాటా స్టీల్, రిలయన్స్, ఐటీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..విప్రో, ఎస్‌బీఐ, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ షేర్లు అత్యధికంగా నష్టపోతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com