పురాణాలలో గోమాతను సకల దేవతల స్వరూపంగా వర్ణిస్తారు. గోమాతను పూజించడం వల్ల సర్వ పాపాలు సంహరించిపోతాయని భక్తుల నమ్మకం. గోవు పాదాలలో పితృదేవతలు,
కాళ్లలో సమస్త పర్వతాలు, నోరులో లోకేశ్వరం, నాలుకను వేదాలుగా, దంతాలలో గణపతి, ముక్కను శివుడు, కళ్లను సూర్యచంద్రులు, చెవులను శంఖు చక్రాలు, కొమ్ములలో యముడు-ఇంద్రుడు, కంఠంలో విష్ణువు, భుజనా సరస్వతి.. ఇలా రకరకాల అవయవాల్లో సకల దేవతలు కొలువై ఉన్నారు.