ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చలికాలం.. వారికి కూడా ముప్పే..

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Jan 08, 2024, 11:39 AM

చలికాలం హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తుంటారు. ఇతర కాలాలతో పోల్చితే చలికాలం గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు. చలికాలంలో క్రమంతప్పకుండా వ్యాయామం చేయాలని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వెచ్చగా ఉండేలా చూసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని సూచిస్తున్నారు. కేవలం హృద్రోగులకే కాకుండా కంటి సంబంధిత సమస్యలతో బాధపడే వారికి కూడా ముప్పేనట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com