ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆస్ట్రేలియాతో నేడు భారత్ కీలక మ్యాచ్

sports |  Suryaa Desk  | Published : Tue, Jan 09, 2024, 11:35 AM

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో ఆసీస్ విజయం అందుకుంది. దీంతో నేడు జరిగే మూడో మ్యాచ్ కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు సిరీస్ సొంతం చేసుకుంటుంది. ఇక నేడు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com