ప్రతిరోజూ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. చేపలలో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కంటి ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఆకుకూరలు మీ రోజువారీ ఆహారంలో ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరల్లో పాలకూర ఎక్కువగా తీసుకోవడం మంచిది. కంటి ఆరోగ్యానికి పాలకూర చాలా మేలు చేస్తుంది. రోజుకు రెండు మూడు పూటలా చికెన్, గ్రుడ్లు, నానబెట్టిన బాదంపప్పు తింటే కంటి సమస్యలు పరిష్కారం కావని వైద్యులు సలహా ఇస్తున్నారు.