చర్మం అందంగా మెరవాలని అందరూ కోరుకుంటారు. అయితే దాని కోసం కెమికల్స్ ఉన్న కాస్మోటిక్స్ వాడటంతో స్కిన్ పాడవుతుంది. కొన్నింటిని మానేస్తే చర్మ రోగాలు రావని నిపుణులు చెబుతున్నారు. ముఖం కడుక్కునేందుకు ఒంటికి వాడే సబ్బు కాకుండి స్పెషల్ సోప్ వాడాలి. జిడ్డు చర్మం ఉన్న వాళ్లు పెట్రోలియం జెల్లీకి బదులు మాయిశ్చరైజర్ రాయాలని సూచిస్తున్నారు. మచ్చలు పోవడానికి టూత్‌పేస్ట్ ని, బాడీలోషన్ ని ముఖానికి వాడకూడదని చెబుతున్నారు.