ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెల్లం టీతో రక్తహీనతకు చెక్!

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Feb 04, 2024, 06:21 PM

టీ అలవాటు మానుకోలేనివారు చక్కెరకు బదులు బెల్లం కలిపిన టీ తాగితే మేలు. దీనివల్ల శరీరానికి ఎలాంటి హానీ ఉండదు. బెల్లం‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. అధిక బరువు సమస్య నివారణకు దోహదం చేస్తాయి.
రక్తహీనతతో బాధపడేవారు బెల్లం టీ తాగితే మేలు. అందులో ఉండే ఐరన్ శరీరంలోని రక్తహీనతను నివారిస్తుంది. బెల్లం టీ తాగడంవల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీనివల్ల ఎలాంటి పొట్ట సమస్యలు రావు. జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com