సెక్యూరిటీకి పెట్టింది పేరు యాపిల్ ప్రాడక్ట్స్. మరీ ముఖ్యంగా.. డేటా ప్రైవసీ, సెక్యూరిటీ కోసమే చాలా మంది ఐఫోన్స్‌ని కొంటూ ఉంటారు. ఓ ప్రమాదకరమైన వైరస్.. ఇప్పుడు ఐఫోన్ యూజర్స్‌కి షాక్ ఇస్తోంది.
వారికి తెలియకుండానే, ఫోన్లోని ముఖ్యమైన డేటాను దొంగిలించి, బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులను దోచేస్తోంది. ఈ “గోల్డ్పికాక్స్ ట్రోజన్ వైరస్”తో అప్రమత్తంగా ఉండాలని టెక్ నిపుణులు.. ఐఫోన్ యూజర్స్‌కి అలర్ట్ ఇస్తున్నారు.