పచ్చి బొప్పాయి నుంచి లభించే పాలను రబ్బరు పాలు అంటారు. బొప్పాయి పాలులాగే దీని పాలలో కూడా రకరకాల పోషకాలుంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే విటమిన్ ఇ, ఫోలేట్, పొటాషియం, డైటరీ ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పొటాషియం శరీరంలోని ద్రవాలను సమతుల్యం చేస్తుంది. ఉబ్బరం, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు నయమవుతాయి.