సపోటా పండు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. సపోటా పండులో విటమిన్ Aని అధికంగా ఉంటుంది. ఇది వృద్ధాప్యంలో కూడా కంటి చూపును మెరుగుపరుస్తుంది. శరీరానికి శక్తిని ఇచ్చే గ్లూకోస్ సపోటాలో సమృదిగా కలిగి ఉంటుంది.సపోటాలోని యాంటీ ఆక్సిడెంట్లు, పీచు, పోషకాలు క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించడంలో దోహదపడతాయి. సపోటా రక్తస్రావ నిలుపుదలకు తోడ్పడే లక్షణాన్ని కలిగి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.