జామాకుల టీ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. జామాకులను శుభ్రంగా కడిగి.. నీటిలో వేసి మరిగిస్తే టీ తయారవుతుంది. ఈ టీని తాగడం వల్లన అధిక కొవ్వు తగ్గుతుతంది. అజీర్ణ సమస్యలు, ఆస్తమా సమస్యలు నుంచి ఈ టీ దూరం చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది. అధిక బరువును తగ్గిస్తుంది. ఇది కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. కడుపు సంబంధిత సమస్యలన్నింటినీ దూరం చేస్తుంది.