దేశంలోని ఐఐటీల్లో బీటెక్, బీఆర్‌సీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన జేఈఈ అడ్వాన్స్‌డ్-2024 ర్యాంకులను ఈ నెల 9న విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన రెస్పాన్స్ షీట్లను తాజాగా విడుదల చేశారు. తాజాగా రెస్పాన్స్ షీట్లు విడుదలయ్యాయి. https://jeeadv.ac.in/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రేపు ప్రాథమిక 'కీ' విడుదల చేయబడుతుంది. ఈ నెల 26న జరిగిన ఈ పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 40 వేల మంది హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa