భారత ఆర్చర్ దీపికా కుమారి పారిస్ ఒలింపిక్స్‌లో క్వార్టర్స్ చేరుకున్నది.రెండు సార్లు ఒలింపిక్ మెడల్స్ గెలిచిన జర్మనీ క్రీడాకారిణి మిచ్చెల్లి క్రొప్పన్‌ను 6-4 తేడాతో ఓడించింది.దీపికా తొలి రౌండ్లో 9 పాయింట్లు స్కోరు చేసింది.సెకండ్ సెట్లో ఇద్దరు ఆర్చర్లు 27 స్కోర్ చేశారు. మూడవ సెట్లో దీపికా లీడింగ్ తీసుకున్నది. నాలుగో సెట్‌ను క్రొప్పన్ గెలుచుకున్నది.కానీ దీపికా కుమారి అద్భుత ప్రదర్శనతో క్వార్టర్స్‌కు ఎంట్రీ ఇచ్చింది.