పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.
శ్రీవారి అన్నప్రసాదాల్లో వినియోగించే నెయ్యి, బెల్లం, బియ్యం వంటి గో ఆధారిత ముడి సరుకులను రద్దు చేసింది. ఇది తాత్కాలికమేనని టీటీడీ ఈవో జే. శ్యామలరావు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa