మఖానా తింటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మఖానాలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మఖానా తినడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు తగ్గిస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. గుండె సమస్యలను తగ్గిస్తాయి. ప్రేగు సమస్యలు దూరం చేస్తాయి.