దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మంగళవారంతో పోలిస్తే.. బుధవారం మళ్లీ పెరిగాయి. ఈ నేపథ్యంలో 22 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 650 పెరగడంతో.. రూ. 74,400 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 710 పెరిగి.. రూ. 81,160 కు చేరుకుంది. ఇంకా కిలో వెండి ధర రూ. 2,100 పెరగడంతో.. రూ. 1,09,000 గా కొనసాగుతుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు అమల్లో ఉంటాయి.