ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుత్తి: ప్రాపర్టీ టాక్స్ పన్నులు వసూలు చేసిన కమిషనర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 05, 2024, 04:49 PM

గుత్తి మున్సిపాలిటీ పరిధిలో పలు షాపులలో ప్రాపర్టీ టాక్స్ పన్నులను మంగళవారం మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా వసూలు చేశారు.
ఈ సందర్భంగా వారు పలు వార్డులలో గల షాపులు తిరుగుతూ పన్నులు వసూలు చేశారు. అనంతరం కమిషనర్ జబ్బర్ మియా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ప్రాపర్టీ టాక్స్ పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి దోహదపడాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com