వైసీపీ అధినేత జగన్ తన క్రిమినల్, ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వాన్ని బయటపెట్టుకుంటున్నారని TDP MLA జీవీ ఆంజనేయులు విమర్శించారు. డీజీపీనే బెదిరించడం ద్వారా పోలీసులను భయపెట్టాలని కుయుక్తి పన్నుతున్నారని ఆరోపించారు.
‘‘రౌడీలను రెచ్చగొట్టి పోలీసులను భయపెట్టాలని జగన్ చూస్తున్నారు. రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేయాలని కుట్ర పన్నుతున్నారు. ఏపీలో నేరాలు తగ్గి శాంతి నెలకొనాలంటే ఆయన్ను అరెస్ట్ చేయాలి’’ అని జీవీ ఆంజనేయులు అన్నారు.