దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 55.47 పాయింట్ల నష్టంతో 79,486.32 వద్ద ముగిసింది. నిఫ్టీ 51.15 పాయింట్లు నష్టపోయి 24,148 వద్ద స్థిరపడింది.
డాలరుతో రూపాయి మారకం విలువ 84.37గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 74.63 డాలర్లు వద్ద, బంగారం ఔన్సు 2,696.10 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి.