మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఎక్కువ స్థానాలు సాధిస్తుందని చాణక్య పోల్ సంస్థ అంచనా వేసింది. కాంగ్రెస్- ఉద్ధవ్ ఠాక్రే శివసేన-శరద్ పవార్ ఎన్సీపీలు(MVA)కూటమి 132-138 సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది. బీజేపీ-షిండే శివసేన-అజిత్ పవార్ ఎన్సీపీల మహాయుతి కూటమి 152-160 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది.