Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Wed, Nov 27, 2024, 01:08 PM
రాజ్యాంగ పరిరక్షణకు అందరం నడుము బిగించాల్సిన సమయం ఆసన్నమైందని వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు అన్నారు. నియంతలు, నీరోల పాలనకు చంద్రబాబు పాలనకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయని ఆయన ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తికి రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే హక్కు లేదన్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com