ఏపీ సీఎం చంద్రబాబు తనకు రోజుకు కేవలం 20 నిమిషాలే టైమ్ ఇస్తారని ఆయన భార్య నారా భువనేశ్వరి వెల్లడించారు. డైలీ ఉదయం 8.30కి ఆయన అపాయింట్‌మెంట్ ఇస్తారు. ఆ తర్వాత ఎవరి దారి వారిది. అత్యవసరమైతే ఆయన పీఏకు ఫోన్ చేస్తాను. ఎందుకంటే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయరు. ఇదంతా భార్యగా చేయాల్సిన త్యాగమే. రాజకీయాల్లో ఆయన బిజీగా ఉండటంతో లోకేష్‌ను నేనే పెంచాను. చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నానని నన్ను హిట్లర్ అనే వాడు ' అని తెలిపారు.