ఇజ్రాయెల్ నిరంతరం గాజాలోని హమాస్ స్థానాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ జరిపిన.
వైమానిక దాడుల్లో ఒక చిన్నారి సహా దాదాపు 15 మంది మరణించారు. ఈ విషయాన్ని అక్కడి ఆసుపత్రి ఉద్యోగులు తెలిపారు. గత 24 గంటల్లో ఇజ్రాయెల్ దాడుల్లో 59 మంది మరణించారని వెల్లడించారు.