ఏపీ మంత్రి నారా లోకేష్ చెప్పిన గంటల వ్యవధిలో మాట నిలబెట్టుకున్నారు. విజయవాడ పాయికాపురంలో విద్యార్థిని రమ్య తమ కాలేజీ బయటసీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ ను కోరింది.
వెంటనే స్పందించిన మంత్రి లోకేష్ ఆ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దాంతో గంటల వ్యవధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై జూనియర్ కాలేజీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.