ఎయిర్‌టెల్ తన యూజర్ల కోసం సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది.రూ. 219 తో తీసుకొచ్చిన ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో 30 రోజుల పాటు అపరిమిత కాలింగ్, అలాగే 300 ఉచిత SMSలు పంపుకునే అవకాశం ఉంటుంది. ఇంకా డేటా విషయానికి వస్తే 30 రోజులకు మొత్తం 3GB డేటాను అందిస్తోంది. డేటా అధికంగా వినియోగించని వారికి ఈ ప్లాన్ తీసుకోవడం బెటర్.