ఉత్తరాంధ్రకు జగన్ చేసిందేమీ లేదని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. ఒక్క ఐటీ పరిశ్రమను కూడా తీసుకురాలేదన్నారు. ‘‘కియా పరిశ్రమను తీసుకొచ్చింది చంద్రబాబే.
వైసీపీ పాలనలో ఉన్న కంపెనీలు వెళ్లాయి. గతంలో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పారు.. చేశారా? ప్రస్తుతం దేశంలో భారీగా పింఛన్ ఇస్తోంది ఏపీనే. గాడితప్పిన పాలనను అదుపులో పెడుతున్నాం.విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు తీసుకువస్తాం’’అని లోకేశ్ తెలిపారు.