ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలను సులభతరం చేయడంతో పాటు కీలక ఆందోళనలను పరిష్కరించడానికి తాజాగా న్యూజిలాండ్ ఉపాధి అవసరాల మేరకు వీసాలో కొత్త మార్పులను ప్రకటించింది.
అందులో.. ఎంప్లాయర్ వర్క్ వీసా(AEWV), స్పెసిఫిక్ పర్పస్ వర్క్ వీసా(SPWV) పాత్రల కోసం వేతన పరిమితులను తొలగించడం, వలసదారులకు అనుభవ అవసరాన్ని తగ్గించడంతో పాటు.. కార్మికుల కోసం కొత్త మార్గాలను పరిచయం చేయడం వంటివి ఉన్నాయి.