శింగనమల జిల్లా పరిషత పాఠశాలలో విద్యాకమిటీ చైర్మన బోయ సురేష్ ఆధ్యర్యంలో ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ విద్యార్థులకు శనివారం నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యార్థుల చదువులపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో మండల ప్రత్యేకాధికారి మల్లికార్జున, తహసీల్దార్ సాకే బ్రహ్మయ్య, ఎంపీడీఓ నిర్మిలకుమారి, ఎంఈఓలు నరసింహరాజు, శివప్రసాద్, ప్రిన్సిపాల్ చంద్ర శేఖర్, టీడీపీ మండల కన్వీనర్ ఆదినారాయణ, నాయకులు దండు శ్రీనివా సులు, డేగల కృష్ణమూర్తి, శాలిని, బోయ సత్యనారాయణ, బోయ సురేష్, మాసూల చంద్ర, ఎం.ఆదినారాయణ, చితంబరిదొర, కుమ్మెత చండ్రాయు డు, పట్రా ఎర్రిస్వామి, అనిల్, గుర్రం లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.