ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో రాజు(45), రాజేశ్వరి(36) అనే దంపతులు తమ ఆరుగురు పిల్లలతో నివసిస్తున్నారు. అయితే వారి ఇంటి పరిసరాల్లో నానే పండిత్ అనే బిచ్చగాడు ఉండేవాడు.
అతడితో తరుచు రాజేశ్వరి మాట్లాడేదట. ఈ క్రమంలోనే అతడితో తన భార్య వెళ్లిపోయిందని రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బిచ్చగాడిపై మహిళ అపహరణ కేసును పోలీసులు నమోదు చేశారు.