ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రత్యేక దర్శనాలు రద్దు : BR నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 08, 2025, 02:17 PM

ప్రపంచ వ్యాప్తంగా హిందువులు వైకుంఠ ద్వార దర్శనంపై మాట్లాడుకుంటున్నారని TTD ఛైర్మన్‌ BR నాయుడు వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన.
మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. 10రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు TTD అన్ని ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. ఈ నెల 10న ఉదయం 4.30గంటలకు ప్రొటోకాల్‌ దర్శనాలు ప్రారంభమవుతాయని చెప్పారు. 8 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుందని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com