నందిగాం మండలం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ బాలికల గురుకులంలో బుధవారం ప్రిన్సిపాల్ యల్ వాణి ఆధ్వర్యంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డా. కె. అనిత కుమారి ఆర్బీఎస్కే ప్రోగ్రాంపై అవగాహన కార్యక్రమం నిర్వహించి, బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ యల్ వాణి, సీహెచ్ఓ ఎ ధాతారాం, హెల్త్ సూపర్వైజర్ కృష్ణవేణి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.