అధికంగా వర్కౌట్‌లు చేయడం ఆరోగ్యానికి ప్రమాదకరమని వోఖార్డ్ హాస్పిటల్స్ ముంబై సెంట్రల్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఫిట్‌నెస్ కోసం పరిమితికి మించి వర్కౌట్ చేయడంతో హార్ట్ ఎటాక్‌కు గురవుతున్నారని చెబుతున్నారు.
మరికొందరిలో ఛాతీ నొప్పి, తల తిరగడం, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు వస్తున్నాయని డాక్టర్లు తెలిపారు. ఫిట్‌గా ఉండాలంటే యోగా, వ్యాయామం వంటివి చేయాలని సూచిస్తున్నారు.