హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం కొడకొండ పంచాయతీ సచివాలయంలో సచివాలయ సిబ్బంది గురువారం ఆధార్ క్యాంప్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది మాట్లాడుతూ చిన్నపిల్లల ఆధార్ లో సమస్యలు ఏమైనా ఉన్నా, ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా అప్డేట్ చేసుకోవాలన్న ఈ ఆధార్ క్యాంపును ప్రజలు సద్వినియోగము చేసుకోవాలని కోరారు.