రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ముదిగుబ్బ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద శుక్రవారం అభిమానులు కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
మండల తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ తుమ్మల మనోహర్ ఆధ్వర్యంలో టిడిపి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున బస్టాండ్ వద్దకు చేరుకొని ఈ వేడుకల్లో పాల్గొన్నారు.