ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ (APSDMA) సంస్థ ఉద్యోగ నియామక ప్రకటన జారీ చేసింది. కాంట్రాక్టు పద్దతిలో ప్రాజెక్టు మేనేజేర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ APSDMA నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. జనవరి 31 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించింది.