ఫిబ్రవరి 6న అమరావతి సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఫిబ్రవరి 6న ఉదయం 11 గంటలకు 17వ కేబినెట్ సమావేశం జరుగుతుందని ప్రభుత్వం నోట్ జారీ చేసింది.
కేబినెట్ ఆమోదం కోసం ప్రతిపాదిత అంశాలను ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రంలోగా పంపాలని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ భేటీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై మంత్రి వర్గం చర్చించనుంది. అలాగే వాట్సాప్ గవర్నెన్స్‌పై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.