సెలవు రోజుల్లోనూ పదవ తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట్ర విద్యాశాఖాధికారుల నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. మార్చిలో జరిగే వార్షిక పరీక్షలకు సంబంధించి మంచి ఫలితాలను సాధించాలన్న ఉద్దేశ్యంతో ఫిబ్రవరి 2 నుంచి మార్చి పదో తేది వరకు రెండు రెండో శనివారాలు, ఆరు ఆదివారల్లో విద్యార్థులు పాఠశాలకు రావాల్సి ఉంటుందని, ఆయా సెలవు దినాల్లో మధ్యాహ్న భోజనం పెట్టాలని ఈ ఉత్తర్వులు జారీ చేశా