ఏపీలో జరిగిన ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో చాలా ఘోరంగా ఓడిపోయామని అంబటి విచారం వ్యక్తం చేశారు.
కశింకోటలో శుక్రవారం కరణం ధర్మశ్రీ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరైన అంబటి.. వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొందేందుకు ఇప్పటినుంచే పునర్నిర్మాణం చేసుకుంటున్నామని అన్నారు.