తిరుపతిలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనకు నిరసనగా.. టీటీడీ బోర్డు రద్దు చేయాలని రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. TTD బోర్డు రద్దు చేయాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది.
అలాగే తొక్కిసలాట ఘటనలో పరిహారం పెంచాలని పిటిషన్లో కోరగా.. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం.
![]() |
![]() |