వజ్రకరూరు మండల పరిధిలోని చాబాలలో ఆర్డీటీ పాఠశాలలో భారతీయ సంవిధాన్ సురక్ష సంవర్ధన్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈసందర్భంగాఈ సందర్భంగా సావిత్రి భాయి పూలే మహిళా హక్కుల సంఘం.
ఉపాధి సమితి వ్యవస్థాపకులు భారతి నాయ క్, కె. నాగేశ్వర రావు నాయక్, గ్రామ సర్పంచ్ జగదీశ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం పట్ల యువతి యువకులకు అవగాహన కల్పించినట్లు వివరించారు. మానవహక్కుల సంఘం నాయకులు, పాఠశాల ఉపాధ్యాయుడుఉపాధ్యాయులు బుగ్గప్ప, గ్రామస్తులు పాల్గొన్నారు.
![]() |
![]() |