బ్రహ్మసముద్రంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు మండలంలోని బొమ్మగానిపల్లి తాండా గ్రామంలో లక్ష్మీబాయి అనే వృద్ధురాలు పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.
చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
![]() |
![]() |