కూడేరు మండలం పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(పీఏబీఆర్)కు తుంగభద్ర జలాశయం నుంచి నీటిసరఫరా శనివారం నిలిచిపోయింది. ప్రస్తుతం హంద్రీ-నీవా సుజల స్రవంతి కాలువ ద్వారా 360క్యూసెక్కుల నీరు పీఏబీఆర్లో చేరుతోంది.
సోమవారం డ్యాంలో 3. 70టీఎంసీల నీరునిల్వ ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ధర్మవరం కుడికాలువకు 705 క్యూసెక్కులు, అనంతపురం, సత్యసాయి, శ్రీరామరెడ్డి, ఉరవకొండ, కూడేరు తాగునీరు సరఫరా చేస్తున్నారు.
![]() |
![]() |