AP: కాకినాడ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ స్టూడెంట్ హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఆత్మహత్య చేసుకున్నాడు. గది నుంచి ఎంతసేపటికి బయటకు రాకపోయే సరికిరాకపోవడంతో ఫ్రెండ్స్‌కు అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టారు. ఫ్యాన్‌కు వేలాడుతున్న ఫ్రెండ్‌ను చూసి షాక్ అయ్యారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![]() |
![]() |