రాష్ట్రంలో వాట్సాప్ గవెర్నెన్స్ ద్వారా ఇప్పటివరకు దాదాపు 2.64 లక్షల లావాదేవీలు జరిగినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అయితే 35% సర్వర్ సమస్యలు తలెత్తుతున్నాయని, వాటికి సంబంధించిన శాఖలు సర్వర్ వేగం పెంచుకోవాలని సూచించారు.
త్వరలోనే టీటీడీ, రైల్వే సేవలను కూడా వాట్సాప్‌లో రూపంలో అందిస్తామన్నారు. మరో వైపు మంత్రి లోకేష్ మాట్లాడుతూ వాట్సప్‌లోనే క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ రేషన్ కార్డులు అందజేస్తామని పేర్కొన్నారు.
![]() |
![]() |