గిరిజన హక్కులకు భంగం కలిగేలా మాట్లాడిన స్పీకర్ అయ్యన్నపాత్రుడుపై చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు డిమాండ్ చేశారు. స్పీకర్ వ్యాఖ్యలకు నిరసగా గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. వీరికి వైయస్ఆర్‌సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నిరసనలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు పాల్గొని స్పీకర్ తీరును ఎండగట్టారు. 1/70 యాక్ట్‌ను సవరించాలన్న అయ్యన్న వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
![]() |
![]() |